All meadia

 

Tuesday, 1 September 2015

21 నుంచి మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు

సామ్రాజ్యవాదుల అండతో పాలకవర్గాలు.. మావోయిస్టు పార్టీని అణచివేసే ప్రయత్నం చేస్తున్నాయని.. మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది. మహిళలపై బలగాల క్రూర ప్రవర్తన.. సాధారణ పౌరులపై పోలీసులు వేధింపులను నిరసిస్తూ.. సెప్టెంబర్‌ 21 నుంచి 27 వరకు పార్టీ 11వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది.

No comments:

Post a Comment