All meadia

 

Thursday, 9 October 2014

ఆరోగ్యానికి నాచురల సన్ ఫ్లవర్ ఆయిల్...

తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; ఆరోగ్యానికి నాచురల్ ఆయిల్ సన్ ఫ్లవర్ అని సంస్థ జనరల్ మేనేజర్ కెఎస్ రావు అన్నారు. గురువారం బేగంపేట లోని  హరిత ప్లజా హోటల్లో  సన్ ఫ్లవర్ రిఫైన్ ను  ప్రారంభించారు. ఈ సందర్బంగా కెఎస్ రావు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల మంచి శ్రద్ద చూపాలని కోరారు. ఈ రిఫైన్ ఆయిల్ 5 లీటర్ల డబ్బ కొంటే ఒక  కంటైనర్ ప్రీగా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాల సుబ్రమణ్యం తదితరులు  పాల్గొన్నారు. 
నాచ్ రల్ రిఫైనిడ్  సన్ ఫ్లవర్ ఆయిల్ ను చూపిస్తున్న కెఎస్ రావు...  


No comments:

Post a Comment