All meadia

 

Thursday, 30 October 2014

మహిళా ఉద్యోగులకు భద్రతా కల్పించాలి; పద్మశ్రీ శాంతా సిన్హా

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న పద్మశ్రీ  శాంతా సిన్హా తదితరులు...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; హైదరాబాద్ నగరంలో  మహిళా అధికారుల డెవలప్ మెంట్ మేనేజ్ మెంట్ పై గోల్డెన్ జూబ్లీ ముగింపు వేడుకలు బేగంపేటలోని మ్యారీగోల్డ్ హోటల్ ల్లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పద్మ శ్రీ ప్రొఫెసర్ శాంతా సిన్హా  విచ్చేసి మాట్లాడుతూ మహిళలు నేటి సమాజంలో పురుషులకు ధీటుగా గట్టి పోటి ఇస్తున్నారని, తన సొంత భవిష్యత్ ను నిర్మించుకుంటున్నారన్నారు. ఉద్యోగరిత్యా మహిళలకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో కెవి.సత్యనారాయణ, ఐఏఎస్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్  భారతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమ, రత్నాకర్, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment