తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; తెలంగాణలో తొలి జానపద వేడుకలను రవీంద్రభారతిలో ఘనంగా జరపాలని నిర్ణయించారు. ఈమేరకు ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు తెలంగాణ జానపద వేడుకలను నిర్వహించనున్నారు. ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి శనివారం జానపద వేడుకల వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు.
No comments:
Post a Comment