All meadia

 

Thursday, 30 October 2014

వంటగ్యాస్ ధర 3 రూపాయల పెంచిన కేంద్రం

బుధవారం నుంచి కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర సిలిండర్ కు 3 రూపాయలు పెంచుతూ వినియోడదారులపై భారం మోపింది. డీలర్లకు ఇచ్చే కమిషన్ పెంచినందుకు  ఈ పెంపు అనివార్యమైందని ాధికారులు తెలిపారు. ప్రస్తుతం పంపిణీదారులకు రూ.40.71 కమీషన్ ఉంగా పెంచిన రేట్లతో రూ.43.71 కమీషన్ అందనుందిం ప్రస్తుతం సిలేండర్ ధర డొమెస్టిక్ (14.2కిలోల) సిలిండర్ కు రూ.444.50, నాన్ సబ్సిడీ సిలిండర్ కు రూ.972. కమర్షియల్ సిలిండర్ కు 1680 చెల్లించాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment