All meadia

 

Monday, 20 October 2014

క్వాలిఫైడ్ ఉధ్యోగుల ధర్నా...

తెలంగాణ, వెబ్ న్యూస్; హైదరాబాద్; తెలంగాణ భవన్ ముందు క్వాలిఫైడ్ కానిస్టేబుళ్లు ఆందోళన నిర్వహించారు. తమను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. 

No comments:

Post a Comment