తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల సమావేశంలో శ్రీశైలం నీటి సమస్య, తెలంగాణ బడ్జెట్ గురించి మంత్రి హరిష్ రావు ఐఏఎస్ అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ఐఏఎస్ అధికారులు నాగిరెడ్డి, జోషి, సమిత, ఇఎన్ సి మురళీధర్, మైనింగ్ అధికారులు కృష్ణ నీటి సమస్యల గురించి చర్చించారు.
No comments:
Post a Comment