All meadia

 

Thursday, 23 October 2014

దీపావళి శుభాకాంక్షలు... తెలుపుతున్న టీడీపీ కార్పొరేటర్ శేషుకుమారి...



దీపావళి సందర్బంగా సనత్ నగర్ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతున్న టీడీపీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, కార్యక్రమంలో కరుణాకర్, శ్రీకాంత్ చారి, ఉదయ్, సంతోష్, పవన్, క్రిష్ణ, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment