దేశవ్యాప్తంగా వివిధ 60 కంపెనీల వారు హాజరు...
ఏకకాలంలో అన్ని గ్రిడ్ల పనులు ప్రారంభం... ప్రతి గ్రిడ్ ని ఒక ఇంజనీరింగ్ అధికారి పర్యవేక్షణ
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న కంపెనీలకు వాటర్ గ్రిడ్ నిర్మాణంలో భాగస్వాములను చేస్తామని, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడతామని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సోమవారం అపార్డ్, రాజేంద్రనగర్ లో వాటర్ గ్రిడ్ కు అవసరమైన ప్రాజెక్టు కు అవసరమైన పైపులు ఇతర పరికరాల తయారీదారులు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు వి విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని, అనుకున్న మేరకు మూడున్నర సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టులో వాటర్ గ్రిడ్ కు నిధులను కేటాయిస్తామన్నారు.
ప్రాజెక్టు నిర్మాణంలో భారీ స్థాయిలో పైపులు....
ప్రాజెక్టు నిర్మాణంలో భారీ స్థాయిలో పైపులు అవసరమవుతాయని కేటీఆర్ అన్నారు. అందుకే జాతీయ స్థాయిలో ఈ రంగంలో ఉన్న అన్ని కంపెనీలను ఈ సమావేశానికి ఆహ్వనించామన్నారు. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రెమండ్ పీటర్, రూరల్ వాటర్ వర్క్స్ ఈఏన్ పీ సురేందర్ రెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment