హర్యానాలో భజాపాదే
సమావేశానికి హాజరైన మోదీ, అమిత్ షా, అగ్రనేతలు
తెలంగాణ వెబ్ న్యూస్; హర్యానా రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత మొట్టమొదటి సారిగా భజాపా ప్రభుత్వం ఆదివారం కొలువుదీరింది. ప్రధాని నరేేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర అగ్ర నేతల సమక్షంలో ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలి శాసన సభ్యుడిగా కర్నాల్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన అరవై ఏళ్ల ఖట్టర్ ఐదవ సీఎం ఈయనే. ప్రమాణ స్వీకారానికి హాజరైన వారిలో భజాపా అగ్ర నేతలు ఎల్.కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, పలువురు భజాపా మంత్రులు ఉన్నారు.

No comments:
Post a Comment