All meadia

 

Wednesday, 29 October 2014

పంచాయితీరాజ్ వ్యవస్ధను పరిపుష్టం ...Minister ktr


పంచాయితీరాజ్ వ్యవస్ధను పరిపుష్టం చేసేందుకు పెద్ద మొత్తంలో నిధుల విడుదల
 -ఇది వరకి ఎన్నడూ లేనంతాగా రికార్డు స్ధాయిలో  పెద్ద ఏత్తున నిధులు
-  స్ధానిక సంస్ధలకి 2014-15 సంవత్సరానికి 1410.09 కోట్ల 13వ ఆర్ధిక సంఘం నిధులు
-      ఈ 1410.09 కోట్ల రూపాయాల నిధుల్లో గ్రామ పంచాయితీలకి 70 శాతం, పది శాతం మండల పరిషత్ లకి, 20 శాతం జిల్లాపరిషత్ లకి కేటాయింపు
-      గ్రామాలు బలోపేతం అయితేనే రాష్ర్ట ప్రగతి సాధ్యమౌతుంది
-      గ్రామ పంచాయితీల్లో ఉన్న జనాభా ఆధారంగా వాటికి నిధులను కేటాయింపు
-      స్ధానిక సంస్ధలు ఆదికారలతో పాటు బాధ్యతలను పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి
-      పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె. తారక రామా రావు

No comments:

Post a Comment