All meadia

 

Thursday, 30 October 2014

బ్లిప్పర్ మొబైల్ యాప్ ఆవిష్కరణ

తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; నీకు ఇంటర్ నెట్ లో అయినా.... ఏ సినిమా కావాలో.... ఇంకేదైనా రివ్యూ చూడాలని అనిపిస్తే ఆ మూవీకి సంబందించిన ఫోటో మీదా బ్లిప్పర్ మొబైల్ అప్లికేషన్ ను  ప్రవేశపెడితే  దానికి సంబందించిన వివరాలు క్షణాల్లో తెచ్చి చూపిస్తుంది. బేగంపేటలోని హరితా ప్లాజా హోటల్లో ఈ సమావేశం జరిగింది. ఈ మొబైల్ అప్లికేషన్ ఎలా పని చేస్తుందో సూరభ్ సిన్హా ప్రదర్శించి చూపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరంపరా మూవీ హీరో నరేష్, మన కుర్రాలే హీరో అరవింద్ కృష్ణ, వీరశంకర్ కలిసి ఈ అప్లికేషన్ ను ఆవిష్కరించారు. ఈ  కార్యక్రమంలో అరనవ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment