తెలంగాణ వెబ్ న్యూస్; పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది. పర్యాటక శాఖ కార్యదర్శి పర్వేజ్ దేవాన్ సోమవారం దీన్ని విడుదల చేశారు. కొత్తగా ప్రవేశ పెట్టిన ట్రివ్ గేటర్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా దేశంలో వివిధ పర్యాటక ప్రదేశాల వివరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, విమాన టికెట్ల ధరలు, రవాణా సౌకర్యాలు అనేక సమాచారాన్ని దీంతో తెలుసుకోవచ్చు. ఈ యాప్ త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.
No comments:
Post a Comment