All meadia

 

Monday, 27 October 2014

3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

3 జిబి ర్యామ్ లతో స్మార్ట్ ఫోన్లు విడుదల... 
కొత్త టెక్నాలజితో మంచి ఆదరణ పొందుతున్న స్మార్ట్ ఫోన్ లు టాబ్లెట్ పీసీలు...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్;  కొత్త టెక్నాలజితో  శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు 2014వేదికగా నిలిచింది. సామ్‌సంగ్, సోనీ, ఎల్‌జి, లెనోవో, హవాయి వంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. నేటితరం యువత శక్తివంతమైన ర్యామ్ వ్యవస్థను కలిగి ఉండే స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. అటువంటి వారి కోసం 3జీబి ర్యామ్ సామర్థ్యంతో ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న10 శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...
3జిబి ర్యామ్ లతో వివిధ కంపెనీలకు చెందిన మొబైల్స్ ఫోటోలు...
 లెనోవో కంపెనీ ఫోన్ 3 జిబి ర్యామ్ తో మార్కెట్ లోకి వచ్చింది... 

 శ్యామ్ సాంగ్
సోని 3 జిబి ర్యామ్ 

బ్లాక్ బెర్రీ...


No comments:

Post a Comment