All meadia

 

Thursday, 30 October 2014

తేది-30-10-2014పత్రికా ప్రకటనసమయ పాలన పాటించకుంటే ఉపేక్షించేది లేదు- పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు- ప్రభుత్వం ఎంప్లాయి ప్రెండ్రీ ప్రభుత్వమైనా, ప్రజల కోణంలో ఉద్యోగులు సమయపాలనపై రాజీ లేదు- మెత్తం 21 మంది సెక్షన్ అఫీసర్లకి గాను కేవలం 4గురు మాత్రమే సకాలంలో హజరు- ఉద్యోగుల తీరుపై మంత్రి తీవ్ర అగ్రహం- ఐటి శాఖలో త్వరలో బయోమెట్రిక్ విధానం- సచివాలయంలోని పంచాయితీ రాజ్ సెక్షన్లో ఆకస్మిక తనీఖీ- తనీఖీలు కోనసాగుతాయి- ముఖ్యకార్యదర్శి నుంచి గ్రామ కార్యదర్శి దాక సమయపాలన పాటించాల్సిందేరాష్ర్ట ప్రభుత్వం ఎంప్లాయి ప్రెండ్రీ ప్రభుత్వమైనా, ప్రజల కోణంలో ఉద్యోగులు సమయ పాలన, క్రమశిక్షన పాటించకపోతే సహించేది లేదని పంచాయిత్ రాజ్ మరియు ఐటీశాఖ మంత్రి కె. తారక రామా రావు తెలిపారు. ప్రజలకి కొత్త రాష్ర్టంలో ఏన్నో ఆశలున్నాయన్న ఆయన ప్రభుత్వ ఉద్యోగులు ఆమేరకి పని చేస్తారని ఆశిస్తున్నారు. సచివాలయంలో ఉన్న కార్యదర్శి కమీషనర్ నుంచి గ్రామస్ధాయిలో ఉన్న పంచాయితీ కార్యదర్శి దాక పర్యవేక్షణ ఉన్నప్పుడే ప్రజలకి పాలనా ఫలితాలు అందుతాయన్నారు. గురువారం ఉదయం పది గంటల యాబైనిముషాలకి సచివాలయంలో

.

No comments:

Post a Comment