All meadia

 

Monday, 20 October 2014

Water grid in telangana state

ప్రత్యేక టాస్క్ గా  వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు
గుజరాత్ పర్యటన విజయవంతం.... గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; తెలంగాణలో ఇంటింటికి సురక్షితమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని గ్రామీణ అభివృద్ది  శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ఉన్నతాధికారులు, సీనియర్ ఇంజనీర్లతో పలు దఫాలుగా వివిధ అంశాలపై చర్చించిన మంత్రి, వాటర్ గ్రిడ్  ప్రాజెక్టు సాంకేతిక పరిజానాన్ని, క్షేత్ర స్థాయిగా అమలవుతున్న  తీరును సుధీర్ఘంగా చర్చించారు. 

No comments:

Post a Comment