జనవరి నుంచి "తెలంగాణ పల్లె ప్రగతి" కార్యక్రమం- పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె. తారక రామరావు
-పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా సమ్మిళిత గ్రామీణాభివృధ్ధి
- ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయబోయే గ్రామ పౌర సేవా కేంద్రాల నిర్వహకులుగా మహిళలకు మాత్రమే అవకాశం
-వడ్డీలేని రుణాలు కొనసాగిస్తాం
-సెర్ఫ్ ఉద్యోగుల 36 రోజుల సకల జనుల సమ్మె కాలాన్ని రెగ్యూలరైజ్ చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారం
No comments:
Post a Comment