All meadia

 

Sunday, 26 October 2014

Twin city mobile retailers association

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: టి సి ఏం అర్ ఏ అసోసియేషన్ అద్వర్యంలో రిటైలర్ల సమస్యల పరిష్కారం కోసం సమావేశాన్ని ఆదివారం హొటల్ మ్యరింట్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మాజిద్ బిన్ అభిడ్ మాట్లాడుతూ online business people ప్రభుత్వానికి వ్యాట్, సర్వీస్ టాక్స్ కట్టకుండానే అమ్మకాలు జరుపుతున్నారన్నారు. ఇలా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ప్రమోద్ రాజ్ జైన్,  జనరల్ సెక్రటరీ  మిర్జా,  మహమూద్ హుస్సేన్,  జాయింట్ సెక్రటరీ  మహమూద్ సికిందర్,  ట్రెజరర్ సజ్జన్ అగర్వాల్,  మహమూద్ సలీం, మహమూద్ ఫైజుల్ బకాలి తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment