telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Friday, 24 October 2014
నవంబర్ 5 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ, వెబ్ న్యూస్;
తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు నవంబరు 5 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమావేశాలు నవంబర్ 23 వరకు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment