All meadia

 

Tuesday, 28 October 2014

సదర్ వేడుకల్లో అందరూ హాజరు కావాలి...

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; జ‌గ‌ద్గిరిగుట్ట యాద‌వ సంఘం ఆధ్వ‌ర్యంలో ఈ నెల 29న జ‌ర‌గ‌నున్న స‌ద‌ర్ వేడుక‌ల‌కు హాజ‌రు కావాల్సిందిగా కోరుతూ సంఘం అధ్య‌క్షుడు జె.కె.శేఖ‌ర్ యాద‌వ్ ను  జ‌గ‌ద్గిరిగుట్ట యాద‌వ సంఘం నేత‌లు ఎ.పెంట‌య్య యాద‌వ్‌, బి.అశోక్‌యాద‌వ్‌, జి.జ‌గ‌దీష్‌యాద‌వ్‌, దుర్గేష్‌, టి.యాద‌గిరి, త‌దిత‌రులు పాల్గొన్నారు. 


No comments:

Post a Comment