All meadia

 

Tuesday, 28 October 2014

చందానగర్ లోని వాటర్ సమస్య పరిష్కరిస్తా; కార్పొరేటర్ విజయ్ శేఖర్ గౌడ్

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; చంద్రనగర్ లో వాటర్ సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని చందానగర్ కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ అన్నారు. మంగళవారం చందానగర్ లో  పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్,  వేద సాగర్, జగదీష్, భాస్కర్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.  
మరిన్ని ఫోటోలు

No comments:

Post a Comment