All meadia

 

Monday, 27 October 2014

తెలంగాణ రాష్ట్రలో ఆదివారం కూడా రిజిస్ట్రేషన్లు

భూములు, ఆస్తుల క్రయవిక్రయాల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవందించేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సరికొత్త విధానాలను చేపట్టానున్నారు. ముఖ్యమైన కార్యాలయాల్లో ప్రవేశపెట్టే అవకాశం రద్దీ కార్యాలయాల్లో షిప్టులవారీగా కార్యకలాపాలు ప్రజలకు మెరుగైన సేవలందించే విధంగా అధికారులు సన్నాహాలు చేసున్నారు.

No comments:

Post a Comment