All meadia

 

Wednesday, 8 October 2014

ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దుతాం; కేటిఆర్

తెలంగాణ, వెబ్ న్యూస్, హైదరాబాద్; మెట్రోపొలిస్ సదస్సులో భాగంగా ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు  అన్ని విధాల సహాయ సహాకారాలు అందిస్తామని  తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. అగ్ర శ్రేణి నగరాలలో ఒకటిగా గుర్తింపు హైదరాబాద్ కు ఉండాలని తెలిపారు. 
 సదస్సులో ప్రసంగిస్తున్న కేటిఆర్ 


No comments:

Post a Comment