All meadia

 

Tuesday, 14 October 2014

సలాం తెలంగాణ లాంచింగ్ కు హాజరైన కేటీఆర్...

కొత్త ఆలోచనలతో 97.2 ఎఫ్ఎం సలాం తెలంగాణ ప్రోగ్రామ్...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; 92.7 బిగ్ ఎఫ్ఎం ఆధ్వర్యంలో  సలాం తెలంగాణ పేరుతో లాంచింగ్ ప్రోగ్రామ్ తెలంగాణ ఐటి, పంచాయితీ శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కెటిఆర్ మాట్లాడుతూ 92.7 ఎఫ్ఎం ఆద్వారా కొత్త కొత్త ఆలోచనలతో ఇలాంటి ప్రోగ్రామ్ లు చేయడం ఎంతో మంచిదన్నారు. ముందుగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో 92.7 ఎఫ్ఎం ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ ఐటి, పంచాయితీ శాఖ మంత్రి కెటిఆర్ 92.7 బిగ్ ఎఫ్ఎం సలాం తెలంగాణ ప్రోగ్రాంలో జ్యోతిని వెలిగిస్తున్న దృశ్యం...
సలాం తెలంగాణ ప్రోగ్రామ్ లో మాట్లాడుతున్న కేటీఆర్
92.7 ఎఫ్ఎం ప్రోగ్రామ్ ప్రతినిధులతో కెటిఆర్



No comments:

Post a Comment