స్వచ్చ భారత్ అవగాహణ...
పర్యావరణం బాగుంటేనే దేశం బాగుంటుంది... కల్పన అగ్రికల్చర్ సీనియర్ సెక్రెటరీ
శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న అగ్రికల్చర్ సీనియర్ సెక్రెటరీ కల్పన తదితరులు
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లోని మలక్ పేట గంజ్ లో స్వచ్చ భరత్ ను విజయవంతం చేశారు. స్వచ్చ భరత్ కార్యక్రమానికి అగ్రికల్చర్ మార్కెట్ సీనియర్ సెక్రెటరీ కల్పన ఆధ్వర్యంలో స్వచ్చ భారత్ లో భాగంగా శ్రమదానం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ స్వచ్చ భారత్ అనేది హైదరాబాద్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా శ్రమదానం చేస్తే బాగుంటుందన్నారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచితే మనదేశం, రాష్ట్రం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. స్వెచ్చ భారత్ లో మార్కెట్ కమిటి సభ్యులు రాజేందర్, శ్రవన్ కుమార్, వైస్ ప్రెసిడెంట్, కట్టా మల్లేష్, అడ్వైజర్ రాఘవెందర్, అనంత్ రెడ్డి, డి.రాజేశ్వర్, సిహెఛ్ వెంకటరమణ, బంజరి వినోద్, బత్కిరి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఫోటోలు..
స్వెచ్చ భారత్ సమావేశంలో పాల్గొని ఊడ్చుతున్నఅగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ కల్పనతో ప్రజలు...
స్వెచ్చ భారత్ సమావేశంలో పాల్గొని ఊడ్చుతున్నతదితరులు
సీనియర్ నాయకులు స్వచ్చ భారత్ కు హాజరయ్యారు...







No comments:
Post a Comment