All meadia

 

Sunday, 12 October 2014

పాస్ పోర్టు విచారణకు కొత్త విధానం

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; పాస్ పోర్టు దరఖాస్తుల విచారణ పక్రియా మరింత పారదర్శకత సంతరించుకోనుంది, పోలీస్ శాఖకు పాస్ పోర్ట్ కార్యాలయం నుంచి దరఖాస్తుల వివరాలు అందగానే మూడు వారాల్లో విచారణ పక్రియను పూర్తి చేయనున్నారు. సంక్షిప్త సందేశాలతో (ఎస్ఎంఎస్) తొలుత మన ఫోన్ కు సమాచారాన్ని అందిస్తుంది. దరఖాస్తు దారుల చిరునామాలకు పోలీసులు వెళ్లనున్నారు. ప్రజా మిత్ర  పోలీస్ లో భాగంగా ఈ కొత్త విధానాన్ని శనివారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కమీషనర్  ఎ.మహేందర్ రెడ్డి  విలేకరుల సమావేశంలో తెలిపారు. 

No comments:

Post a Comment