All meadia

 

Wednesday, 9 July 2014

2014 రైల్వే బడ్జెట్ లో చైనా, రష్యా దేశాల తరువాతే భరత్...



(ఫైల్ ఫోటో) సదనంద గౌడ
 తెలంగాణవెబ్ న్యూస్: హైదరాబాద్: 
ప్రయాణికుల భద్రతే తమ ప్రధాన ద్యేయమని కేంధ్ర రైల్వే మంత్రి సదానంద గౌడ్ అన్నారు. సరుకు ప్రపంచంలో అగ్రగామిగా నిలవడమే తమ లక్ష్యమన్నారు. సరుకు రవాణాలో చైనా, రష్యా దేశాల తరువాత తామే ఉన్నామని అయన తెలిపారు. 2.3 కోట్ల మంది ప్రయనికులను సురక్షితంగా గమ్యానికి  చేరుస్తుందనారు. 676 ప్రాజెక్టులు ఆమోదిస్తే 356 మాత్రమే పూర్తి అయ్యాయని అన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్స్ కోసం రూ. 1.82 లక్షల కోట్లు కావాలని తెలిపారు. 99 కొత్త లైన్లకు 60 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 10 సంవత్సరాల పటు ప్రతి పాదిత లైన్లకు సంవత్సరానికి 5 లక్షల కోట్లు అవసరమవుతాయన్నారు.

No comments:

Post a Comment