విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ ఏడేడ్ కాలేజీ లెక్షరర్ అసోసిఎషన్ సభులు...
తెలంగాణ వెబ్ న్యూస్: తెలంగాణ ఏడేడ్ కాలేజీ లెక్షరర్ అసోసిఎషన్ అద్వర్యంలో సోమజిగుడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశం లో సి.విట్టల్, జి.రమణ రావు, కూరపాటి మోహన్ లు మాట్లాడుతూ కేజీ నుంచి పిజీ వరకు ఉచిత విద్యను అందించాలని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరారు. ఏడేడ్ కళాశాలల ఉద్యోగుల జీవితాలో సరైన జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏడేడ్ వ్యవస్తను కాపాడాల్సిన బాద్యత అందరిపై ఉందన్నారు. సరైన పనికి సరైన వేతనాలు కల్పించాలన్నారు.
No comments:
Post a Comment