All meadia

 

Tuesday, 15 July 2014

బల్కంపేట అమ్మవారులకు ఘనంగా శాఖంబరి అలంకరణ

 శాఖంబరి అలంకరణతో బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ అమ్మవారులు. 
    బల్కంపేట అమ్మవారులకు ఘనంగా శాఖంబరి అలంకరణ
 తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారులను  ఆలయ నిర్వాహకులు శాఖంబరి అలంకరణతో అత్యంత వైభవంగా మంగళవారం  అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయా నిర్వాహకులు కె.రఘునందన రావు  మాట్లాడుతూ  ప్రతి ఏడాది ఆషాడ మాసంలో  అమ్మవారి ప్రీతిపతమైన మూడవ మంగళవారం రోజున ఈ శాఖంబరి అలంకరణ జరుగుతుందన్నారు. బాల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారులకు 5 తన్నులతో కూడిన అన్ని రకాల కూరగాయలతో వేదపండితుల మంత్రోత్సవాల మధ్య అత్యంత వైభవంగా అలంకరించినట్లు ఆలయ ఈవో రఘునందన రావు తెలిపారు. ఈ మహోత్సవంలో వెలది మంది భక్తులు పాల్గొని అమ్మవారులకు ప్రత్యేక  పూజలు నిర్వహించారు. 
మరిన్ని ఫోటోలు





No comments:

Post a Comment