All meadia

 

Friday, 11 July 2014

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు సరైన ప్రతినిత్యం కల్పించలేదు.

తెలంగాణ వెబ్ న్యూస్:
కొత్త తెలంగాణ  రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ విషయంలో ఎటువంటి న్యాయం జరగలేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అన్నారు. ఉద్యానవన యునివర్సిటీ మినహా మరి దేనిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించక పోవడాన్ని అయన అసం తృప్తిని వ్యక్తం చేశారు. హర్టి కల్చర్ యునివర్సిటీ కూడా పునర్విభజన బిల్లులో పొందు పరిచిన అంశాలకు కట్టుబడి ఉందని మాటలు మాత్రమే చెప్పారన్నారు.   తెలంగాణకు సరైన ప్రతినిత్యం కల్పించలేదని  పలువురు తెలంగాణ వాదులు కూడా  అభిప్రాయ పడ్డారు.

No comments:

Post a Comment