త్వరలో ''రైతు బంధు'' పతకం ప్రారంభిస్తాం: హరీష్ రావు
ఫైల్ ఫోటో హరీష్ రావు
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: త్వరలో ''రైతు బంధు'' పతకాన్ని ప్రారంబించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ పతకం ద్వారా రైతులకు ద్వారా 6 నెలల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఆయన తెలుపారు. మార్టిగేట్ లేకుండా రైతులకు 2 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇస్తామని అన్నారు. మార్కెట్ యార్డుల్లో మౌలిక వసతులను మెరుగు పరుస్తామని హరీష్ రావు తేలిపారు. ఈ- మార్కెటింగ్ విధానాలను ఖమ్మం జిల్లలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు వివరాలను వెల్లడించారు. రైతులకు మార్కెటింగ్ అధికార పదవులను ఇస్తామని హరీష్ రావు పేర్కొన్నారు.
No comments:
Post a Comment