All meadia

 

Monday, 28 July 2014

చెస్ పో్టీలో మొదటి బహుమతిని గెలుచుకున్న హిందూ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు...

చెస్ పోటీల్లో గెలుపొందిన మెడల్స్ సర్టిఫికెట్లతో ఆనందం వ్యక్తం చేస్తున్న హిందూ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు....

చెస్ పో్టీలో మొదటి బహుమతిని గెలుచుకున్న హిందూ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు...
తెలంగాణ, వెబ్ న్యూస్; హైదరాబాద్;
సనత్ నగర్ హిందూ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు చెస్  పోటీల్లో  మొదటి బహుమతిని గెలుచుకున్నారు. గెలుపొందిన క్రీడాకారులను స్వామి వివేకానంద సేవా సమితి ఎడ్యూకేషన్ ట్రస్టు అధ్యక్షులు బూర్గుల శ్యాం సుందర్ గౌడ్ విద్యార్థులను అభినందించారు. ఈ క్రీడల్లో 13 స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. అందులో హిందూ పబ్లిక్ స్కూల్  విద్యార్థులకు మొదటి బహుమతి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాధిక  తదితరులు పాల్గొన్నారు

మరిన్ని ఫోటోలు...





No comments:

Post a Comment