All meadia

 

Wednesday, 9 July 2014

ఈ నెల 12 న అష్టలక్ష్మి యాగం

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముదిగొండ గోపి కృష్ణ

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: ఎంజికె ఫౌండేషన్ అద్వర్యం లో  అష్ట లక్ష్మి దేవస్తానం సహాకారంతో అష్టలక్ష్మి యాగంను జూలై 12 ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కొత్తపేట్ దిలసుఖ్ నగర్ లో ఉంటుందని ముదిగొండ గోపి కృష్ణ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశామలో ఆయన మాట్లాడుతూ అష్ట లక్ష్మి యాగంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా పాల్గొనవచ్చునన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో రవిశర్మ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment