All meadia

 

Thursday, 7 May 2015

రెండవ రోజు అమెరికా పర్యటనలో తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు న్యూయార్క్ లోని జాన్ ఏప్ కెన్నడీ విమానాశ్రాయంలో స్వాగతం పలికిన ఏన్నారైలు..... ఇప్పటిదాక మంత్రి పాల్గోన్న సమావేశాల వివరాలు.... మంత్రిని కలిసిన తానా, అటా ప్రతినిధులు....మంత్రిని కలిసిన ఆటా అద్యక్షుడు సతీష్ వేమన మరియు బృందం అమెరికా అంతర్జాతీయ వ్యవహారాల సలహదారు, భారత్లో అమెరికా రాయభారి ప్రాంక్ విన్సర్ తో సమావేశం న్యూసిల్క్ రూట్ సియివో ప్రాగ సక్సేనా తో రాక్ ఫెల్లర్ సెంటర్లో సమావేశం

.

No comments:

Post a Comment