All meadia

 

Tuesday, 12 May 2015

ఢిల్లీ, బెంగాల్, బీహార్ లో భూకంపం

ఢిల్లీ, బెంగాల్, బీహార్ లో భూకంపం

న్యూఢిల్లీ :  నేపాల్ భూవిలయం మరవక ముందే... ఉత్తర భారతాన్ని మరోసారి భూప్రకంపనలు వణికించాయి. ఢిల్లీ, బెంగాల్, బీహార్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం భూమి కంపించింది. సుమారు 60 సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం. భూ ప్రకంపనలతో భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

No comments:

Post a Comment