కాశిరెడ్డి గూడ
ద్విచక్ర వాహనం నుండి
కాశి రెడ్డి గూడ గ్రామానికి
చెందినా లింగారం పెద్ద నాగయ్య
గౌడ్ తన పనులు ముగించుకొని
ఇంటికి వస్తుండగా ఎదురుగా
వాహనం ఢికొ నాది . వెంటనే
వాహనంలో చికిత్సకు నింసు
ఆస్పత్రికి తరలించగా పది రోజు
లు చికిత్స పోందుతూ గురువారం
రాత్రి మరణించినాడు.
No comments:
Post a Comment