జీహెచ్ఎంసీ డివిజన్లకు రిజర్వేషన్లు ఖరార Updated: January 08, 2016 16:37 (IST)
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ నెంబర్ 25 ఉత్తర్వులు శుక్రవారం జారీ చేసింది. మొత్తం 150 డివిజన్లకు గాను అన్ రిజర్వుడ్ 44, మహిళల జనరల్ 44, బిసి మహిళలు 25, బిసి జనరల్ 25, ఎస్సీ జనరల్ 4, ఎస్సీ ఉమెన్ 5, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ ఉమెన్ 1 డివిజన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డివిజన్ల రిజర్వేషన్ల వివరాలు...
ఎస్టీ (జనరల్) : ఫలక్నుమా.
ఎస్టీ మహిళ : హస్తినాపురం.
ఎస్సీ (జనరల్) : కాప్రా, మీర్పేట హెచ్బీ కాలనీ, జయాగూడ, మచ్చబొల్లారం, వెంకటాపురం.
ఎస్సీ (మహిళ) : రాజేంద్రనగర్, కవాడిగూడ, అడ్డగుట్ట, మెట్టగూడ, బన్సీలాల్ పేట.
బీసీ (జనరల్ ) : చర్లపల్లి, సిక్ చావనీ, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, శాలిబండ, గోషామహామల్, పురానాపూల్, దూద్బౌలి,జహనుమా, రాంనాస్పూరా, కిషన్బాగ్, శాస్త్రిపురం, దత్తాత్రేయనగర్, కార్వాన్, నానల్నగర్, మెహిదీపట్నం, గుడిమల్కాపుర్, అంబర్పేట, బోలక్పూర్, బోరబండ, రాంచంద్రాపురం, పటాన్చెరు, గాజులరామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్.
బీసీ (మహిళ) : రామంతాపూర్, పాత మలక్పేట, తలాబ్ చంచలం, గౌలిపుర, కూర్మగూడ, కంచన్బాగ్, బార్కాస్, నవాబ్ సాహెబ్ కుంట, ఘాన్సీ బజార్, సులేమన్ నగర్, అత్తాపూర్, మంగళ్హట్, గోల్కొండ, టోలీచౌకీ,ఆసిఫ్నగర్, విజయనగర్ కాలనీ, అహ్మద్నగర్, మల్లేపల్లి, రెడ్హిల్స్, గోల్నాక, ముషీరాబాద్, ఎర్రగడ్డ, చింతల్, బౌద్ధనగర్, రాంగోపాల్ పేట.
జనరల్ (మహిళ) : ఏఎస్ రావు నగర్, నాచారం, చిలకానగర్, హబ్సీగూడ, ఉప్పల్, నాగోల్, సరూర్నగర్, రామకృష్ణాపురం, సైదాబాద్, మూసారంబాగ్, ఆజాంపుర, ఐఎస్ సదన్, లంగర్హౌజ్, గన్ ఫౌండ్రీ, హిమాయత్నగర్, కాచీగూడ, నల్లకుంట, బాగ్ అంబర్ పేట, అడిక్మెట్, గాంధీనగర్, ఖైరతాబాద్, వెంకటేశ్వర క��
No comments:
Post a Comment