All meadia

 

Friday, 8 January 2016

పత్రికా ప్రకటన 08-01-16  ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం మిషన్ భగీరథే  ప్రాజెక్టు పనుల కోసం అన్ని శాఖల సిబ్బంది సహకరిస్తున్నారు  అటవీ అనుమతులు పొందే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు  ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో జెడ్ స్పీడులో మిషన్ భగీరథ  ఏప్రిల్ 30 నాటికి HMWSSB పరిధిలోని 9 నియోజకవర్గాలకు నీళ్లు  మిషన్ భగీరథ, కరువు పై సచివాలయంలో పంచాయితీరాజ్ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ కోట్లాదిమందికి సురక్షితమైన తాగునీటిని అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు పంచాయితీరాజ్ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్..గ్రామీణ తాగునీటి సరాఫరా శాఖకు ఆ బాధ్యత దక్కడం గర్వకారణమన్నారు..రాబోయే తరాలకు మిషన్ భగీరథ అపురూప కానుకన్నారు...మిషన్ భగరీథ పనులు, RWS&S పనితీరుపై సచివాలయంలో ఎస్పీ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు..అన్ని జిల్లాల మిషన్ భగీరథ, RWS&S ఎస్.ఈ, జిల్లా అటవీ అధికారి [DFO],జిల్లా పంచాయితీ అధికారులు [DPO] వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు..అదనపు ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి [Additional principal chief conservator of forest ] శోభ తో పాటు పంచాయితీరాజ్ డిప్యూటీ కమీషనర్ రామారావు లు

No comments:

Post a Comment