All meadia

 

Friday, 8 January 2016

ఎన్నికల షెడ్యూల్‌ ఇలా...

ఎన్నికల షెడ్యూల్‌ ఇలా... 
* జనవరి 12 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ 
* జనవరి 18న నామినేషన్ల పరిశీలన 
* జనవరి 21న నామినేషన్ల ఉపసంహరణ 
* ఫిబ్రవరి 2న ఎన్నికలు 
* ఫిబ్రవరి 5న ఓట్ల లెక్కింపు 
* ఏదైనా వార్డులో అనివార్య కారణాలతో పోలింగ్‌ ఆగితే ఫిబ్రవరి 4న నిర్వహిస్తారు. 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను 15రోజులకు కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవోపై హైకోర్టు గురువారం స్టే విధించిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లను వెంటనే ప్రకటించాలని కోర్టు ఆదేశించడంతో శనివారంలోగా ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనికి ముందుగా శుక్రవారమే ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం కూడా అత్యంత వేగంగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం విశేషం.

No comments:

Post a Comment