తెలంగాణ, వెబ్ న్యూస్, హైదారాబాద్; హైదరాబాద్ నగరం లో మొట్టమొదటి సరిగా ఐ డన్ ఎస్ఈవో గ్రూప్ వారు సోషల్ మీడియా సంబరాలను ఆదివారం ఈ తేమ్స్ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఐ డన్ ఎస్ఈవో గ్రూప్ ఫేస్ బుక్ వారు చక్రపాణి మాట్లాడుతూ సోషల్ మీడియా డే ను మేము మొట్ట మొదటి సారిగా జరుపుకుంటున్నామన్నారు. సోషల్ మీడియా రోజును జరుపుకోవడం ఎంతో ఉత్సాహంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ప్రస్తుత స్తిథిలో భవిషత్ ఎలా వుంటుంది అనే అంశం ఫై అనిల్ రావు, స్వాతి రెడ్డి, హరిణి ప్రభాస్, డేవిడ్ బాజంలు సోషల్ మీడియా నిపుణులు మాట్లాడారు.
ఐ డన్ ఎస్ఈ వో గ్రూప్ తో చక్రపాణి అనుముల
సోషల్ మీడియా నిపుణులు అనిల్ రావు, స్వాతి రెడ్డి, ప్రభాస్, డేవిడ్ బాజం, సిటి శంకర్
ఐ డన్ ఎస్ఈ వో గ్రూప్ సమావేశం లో పాల్గొన్న తదితరులు..




No comments:
Post a Comment