తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం ఉదయం బేగంపేట అధికారిక నివాసం లోకి మారారు. సుదర్శనయానం, వాస్తు పూజలతో కెసిఆర్ అధికారిక నివాసం లోకి ప్రవేశించారు. అయన ప్రస్తుత నివాసంగా క్యాంపు కార్యాలయంగా వినియోగించు కొనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్, నిజామాబాద్ ఎంపి కవిత తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment