నగరంలోని తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ వద్ద తెలంగాణ సంబురాలు అంబరాన్నాంటాయి. గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. జైతెలంగాణ నినాదాలతో గాంధీభవన్ ప్రాంగణం మార్మోగిపోతోంది. ఈ ఉత్సవ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్యమ్యతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొని అమరులకు నివాళులర్పించారు.
No comments:
Post a Comment