All meadia

 

Sunday, 18 October 2015

నల్గొండ: యాదాద్రి ఆలయ నిర్మాణ నిపుణుడు ఆనంద్ సాయి కామెంట్స్... 1. గుట్ట పైన గర్భ గుడి యథావిధిగా ఉంటుంది. 2. గుట్టపైకి పోవడానికి, కిందికి రావడానికి వేర్వేరు దారులుంటాయి. 3. ప్రస్తుతమున్న దారిని గుట్టపైకి పోవడానికి, కొత్తగా నిర్మించే దారికి కిందికి రావడానికి ఉపయోగిస్తారు. 4. గుట్టపైన 1.9 ఎకరాల విస్తీర్ణంలో బస్టాండ్ ఉంటుంది. అక్కడే భక్తులను దింపి, కిందికి పోయే భక్తులను ఎక్కించుకుని బస్సులు కదులుతాయి. 5. విఐపిలకు ప్రవేశమార్గం ప్రత్యేకంగా ఉంటుంది. 6. 2.3 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయం చుట్టూ మాఢవీధులు నిర్మిస్తారు. 7. శివాలయానికి కూడా మాఢవీధులు నిర్మిస్తారు. 8. ప్రధాన ఆలయం తూర్పు దిక్కున దక్షిణానికి అభిముఖంగా 108 అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్టిస్తారు. 9. గుట్టపైనే అన్నదానం కాంప్లెక్స్ నిర్మాణం ఉంటుంది. 10. బ్రహ్మోత్సవం జరిగేందుకు కూడా తూర్పు భాగంలో ప్రత్యేక స్థలం ఉంటుంది. 11. అర్చకులు సేద తీరేందుకు, బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక స్థలం గుట్టపైనే ఉంటుంది. 12. శ్రీచక్ర భవనం ప్రాంగణాన్ని క్యూ కాంప్లెక్సుగా మారుస్తారు. 13. దైవ సంబంధ వస్తువుల విక్రయం కోసం గుట్టపైనే షాపింగ్ కాంప్ల

.

No comments:

Post a Comment